Instagram posts

Find us on Facebook

Wishlist & Checkout page is available for premium users Buy Now

మళయాళ నటుడు కళాభవన్ మణి కన్నుమూత

kalabhavan mani passed away,kalabhavan mani died,kalabhavan mani no more
0 min read
మళయాళ నటుడు కళాభవన్ మణి కన్నుమూత
kalabhavan mani passed away,kalabhavan mani died,kalabhavan mani no more

మళయాళ నటుడు కళాభవన్ మణి కన్నుమూత:




మళయాళ నటుడు కళాభవన్ మణి (44) కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. శనివారం నాడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కొచ్చిలోని అమ్రిత ఆసుపత్రిలో ఆయన కుటుంబ సభ్యులు చేర్చారు. అత్యవసర చికిత్సకై ఐసీయూలో వైద్యులు చికిత్స చేశారు. అయితే  7:15 గంటలకు ఆయన మృతి చెందినట్లు కుటుంబీకులు చెప్పారు.

200పైగా చిత్రాల్లో మణి నటించారు. మిమిక్రీ ఆర్టిస్టుగా ఆయన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత విలన్ పాత్రలో అభిమానులను మెప్పించారు. మళయాళ సినిమాల్లోనే కాకుండా పలు తెలుగు సినిమాల్లో కూడా ఆయన నటించారు. తెలుగులో కళాభవన్‌కు 'జెమిని'తో మంచి పేరు వచ్చింది. అర్జున్, నరసింహుడు, ఎవడైతే నాకేంటి? చిత్రాల్లో మణి నటించారు.

Post a Comment

Message via WhatsApp

Send instant messages & product details through Whatsapp.

Money Back

If goods have problem we'll return your good.

24/7 Support

Our dedicated support is available to help you.