Instagram posts

Find us on Facebook

Wishlist & Checkout page is available for premium users Buy Now

2సెకన్లలో 70వేల ఫోన్లు

le tv 1s flash sale,flipkart letv 1s
2సెకన్లలో 70వేల ఫోన్లు
Color :
Size :
le tv 1s flash sale,flipkart letv 1s

ఫ్లిప్‌కార్ట్‌లో లీఎకో సంచలనం 



న్యూఢిల్లీ: చైనాకు చెందిన లీఎకో కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో సంచలనం సృష్టించింది. సోమవారం కంపెనీ తాజా ఆవిష్కరణ ఎల్‌ఇ 1ఎస్‌ మొబైల్‌ విక్రయాలు ప్రారంభంఅయిన 2 సెకన్లలోనే 70 వేల యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ మొబైల్‌ కోసం ఇప్పటికే 6.5 లక్షల మంది బయ్యర్లు ఫ్లిప్‌కార్ట్‌లో రిజిస్టర్‌ చేసుకున్నారు. ఇప్పటివరకు ఫ్లిప్‌కార్ట్‌లో ఏ బ్రాండ్‌కు ఇంత స్పందన రాలేదు. ఇంత స్పందన వస్తుందని ఊహించలేదని లీఎకో ఇండియా సిఇఒ అతుల్‌ జైన్‌ చెప్పారు. ఫిబ్రవరి 9న మరోసారి ఎల్‌ఇ 1ఎస్‌ను ఆన్‌లైన్‌లో విక్రయిస్తామని తెలిపారు. ఈ ఏడాది చివరకు భారతలో టాప్‌3 మొబైల్‌ విక్రేతల్లో ఒకరుగా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Post a Comment

Message via WhatsApp

Send instant messages & product details through Whatsapp.

Money Back

If goods have problem we'll return your good.

24/7 Support

Our dedicated support is available to help you.