Instagram posts

Find us on Facebook

Wishlist & Checkout page is available for premium users Buy Now

యుఎస్ బాక్సాఫీస్ టాప్-10 ఇవే

top 10 movies in us box office
1 min read
యుఎస్ బాక్సాఫీస్ టాప్-10 ఇవే
top 10 movies in us box office

యుఎస్ బాక్సాఫీస్ టాప్-10 ఇవే




ఒకప్పుడు యుఎస్ లో తెలుగు సినిమా విడుదల కావడమే గగనంగా ఉండేది. అలాంటిదిప్పుడు నైజాం తర్వాత తెలుగు సినిమాకు అతి పెద్ద మార్కెట్ గా మారిపోయిందా ఏరియా. గత ఐదారేళ్ల నుంచి యుఎస్ బాక్సాఫీస్ లో సత్తా చాటుతున్న తెలుగు సినిమా.. గత ఏడాది అక్కడి ట్రేడ్ పండిట్స్ కూడా మనవైపు చూసేలా కాలర్ ఎగరేసింది. బాహుబలి సినిమా ఏకంగా 8 మిలియన్ డాలర్లు వసూలు చేసి ఔరా అనిపిస్తే.. మహేష్ సినిమా 2.8 మిలియన్ల దాకా వసూలు చేసి తన ప్రత్యేకతను చాటుకుంది. తాజాగా ఎన్టీఆర్ మూవీ ‘నాన్నకు ప్రేమతో’ కూడా రెండు మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరి తెలుగు సినిమా సత్తాను చాటింది. ఈ నేపథ్యంలో యుఎస్ బాక్సాఫీస్ లో టాప్-10 సినిమాలేవో చూద్దాం.

1. బాహుబలి (8 మిలియన్లు)
2. శ్రీమంతుడు (2.8 మిలియన్లు)
3. నాన్నకు ప్రేమతో (2 మిలియన్లు)
4. అత్తారింటికి దారేది (1.9 మిలియన్లు)
5. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (1.6 మిలియన్లు)
6. దూకుడు (1.56 మిలియన్లు)
7. మనం (1.5 మిలియన్లు)
8. భలే భలే మగాడివోయ్ (1.45 మిలియన్లు)
9. ఆగడు (1.4 మిలియన్లు)
10. రేసుగుర్రం (1.3 మిలియన్లు)

Post a Comment

Message via WhatsApp

Send instant messages & product details through Whatsapp.

Money Back

If goods have problem we'll return your good.

24/7 Support

Our dedicated support is available to help you.