Instagram posts

Find us on Facebook

Wishlist & Checkout page is available for premium users Buy Now

NTR twitter account hacked..says i dont know about audio release

NTR twitter account hacked..says i dont know about audio release
Color :
Size :

ఎన్టీఆర్ ట్విట్టర్ ఎకౌంటు హ్యాక్ ...... ఆడియో ఎప్పుడో నాకే తెలియదు. 


నాన్నకు ప్రేమతో విడుదల తేదీ ఖరారు అయినా కానీ ఆడియో విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు. ఇదే విషయమై తారక్‌ను ఆయన అభిమానులు ట్విట్టర్‌లో అడిగితే విచిత్రమైన జవాబిచ్చాడు యంగ్ టైగర్. నాన్నకు ప్రేమతో రిలీజ్ డేట్ గురించి నాకే తెలియడం లేదు. అసలేం జరుగుతుందో అర్థం కావడంలేదు అంటూ రిైప్లె వచ్చింది ట్విట్టర్‌లో. ఇప్పటికే సినిమా విడుదల అవుతుందో కాదో అన్నసందేహంలో ఉన్న అభిమానులకు షాక్ గురిచేసేలా ఉందా ట్వీట్. అయితే ఇదంతా ఎన్టీఆర్‌కి తెలియకుండానే జరిగింది. ఆయన ట్విట్టర్ అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేసి ఇలా రాశారట. అయితే తన ట్విట్టర్ లో ఇలా రాసినట్టు ఎన్టీఆర్ కి తెలిసేసరికే ఎంతో పెద్ద డ్యామేజీ జరిగిపోయింది. వెంటనే పోస్టింగును అయితే తొలగించారు కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. సదరు ట్వీట్ ను డిలీట్ చేసి.. నా ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ అయింది. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నా అంటూ మరో పోస్ట్ చేశాడు ఎన్టీఆర్.ఇలాంటి ట్విట్ల వల్ల జరిగే నష్టం అంతా ఇంతా కాదు. సినిమా హీరోనే ఇలా సంబంధం లేదన్నట్లు మాట్లాడటం సినిమాను అయోమయ పరిస్థితుల్లో పడేస్తుంది. దర్శకుడికి, హీరోకి పడట్లేదేమో లేక, సినిమా అవుట్ పుట్ సరిగా రాలేదేమో అన్న అనుమానాలకు తావిస్తుంది. కావాలనే ఎన్టీఆర్ సినిమాని తొక్కేయాలనే ఇలా చేశారంటూ ఎన్టీఆర్ అభిమానులు గుస్సా చేస్తున్నారు. ఎన్టీఆర్ గత చిత్రాల విషయంలో కూడా కొన్ని కుట్రలు జరిగాయని, వాటి వల్ల కొంత డ్యామేజీ జరిగింది మాత్ర వాస్తవం. ఎన్టీఆర్ దమ్ము సినిమా విడుల సమయంలో ఆ సినిమాను చూడొద్దంటూ ఓ వర్గం ఎస్ ఎమ్మెస్ లు చేస్తూ ప్రచారం చేసింది. ఇప్పుడు ఈ పని కూడా ఆ వర్గమే చేసుంటుందన్న అనుమానాలు వస్తున్నాయి.

Post a Comment

Message via WhatsApp

Send instant messages & product details through Whatsapp.

Money Back

If goods have problem we'll return your good.

24/7 Support

Our dedicated support is available to help you.