Instagram posts

Find us on Facebook

Wishlist & Checkout page is available for premium users Buy Now

hero nikhil shocking heroins

hero nikhil shocking heroins
Color :
Size :
హీరోయిన్లకు షాకిస్తున్న నిఖిల్





అప్పుడేమో హడావుడికి ఒకరికి ముగ్గురు హీరోయిన్లు ప్రకటించేశారు నిఖిల్ కొత్త సినిమాకు. కానీ ఇప్పుడు ఈ హీరోయిన్లు నిఖిల్ పక్కన సరిపోరేమో అని డౌట్ వచ్చేస్తోంది. ఒకరి తర్వాత ఒకర్ని ప్రాజెక్టులోంచి తప్పించేసి షాకులిస్తున్నారు. ‘టైగర్’ ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నిఖిల్ సరసన ముగ్గురు హీరోయిన్లను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. తాప్సి పన్ను - కేథరిన్ థ్రెసా - అవికా గోర్ లతో నిఖిల్ రొమాన్స్ చేస్తాడని ముందు ప్రకటించారు. కానీ ఇప్పుడు వారిలో ఒక్కక్కరితో మొదలుపెట్టి ముగ్గురినీ తీసి పక్కనబెట్టేశారు.ముందు తాప్సికి గుడ్ బై చెప్పేసి.. ‘కుమారి 21 ఎఫ్’తో సూపర్ హిట్టు కొట్టిన హేబా పటేల్ కు ఛాన్సిచ్చారు. ఆ తర్వాత కేథరిన్ థ్రెసా ను కూడా పీకేశారు. ఈమె స్థానంలో మరో హీరోయిన్ని చూస్తున్నారట. ఐతే మూడో హీరోయిన్ అవికా గోర్ కూడా డౌటే అన్నది తాజా సమాచారం. బబ్లీ గా తయారైన అవికా నిఖిల్ పక్కన బాగోదన్న ఫీడ్ బ్యాక్ రావడంతో ఆమె విషయంలోనూ మనసు మార్చుకున్నారట. ఓ ప్రయోగాత్మక కథతో తెరకెక్కబోతున్న ఈ సినిమా జనవరిలో సెట్స్ మీదికి వెళ్తుంది. ‘శంకరాభరణం’ ఫ్లాప్ అయిన నేపథ్యంలో ఈ సినిమా విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉన్నాడు నిఖిల్.

Post a Comment

Message via WhatsApp

Send instant messages & product details through Whatsapp.

Money Back

If goods have problem we'll return your good.

24/7 Support

Our dedicated support is available to help you.